BIKKI NEWS (JULY 21) : UGC NET JUNE 2025 RESULTS OUT. యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు నేరుగా పొందవచ్చు.
UGC NET JUNE 2025 RESULTS OUT.
జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, జేఆర్‌ఎఫ్ లకు అర్హత కోసం ఈ పరీక్షలను 85 సబ్జెక్టులకు నిర్వహించారు.
UGC NET JUNE 2025 RESULTS LINK 🔗