UGC NET RESULTS – యూజీసీ నెట్ ఫలితాలు

BIKKI NEWS (JULY) : UGC NET JUNE 2025 RESULTS. యూజీసీ నెట్ జూన్‌ 2025 పరీక్ష ఫలితాలను జులై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు నేరుగా పొందవచ్చు.

UGC NET JUNE 2025 RESULTS

జూన్‌ 25 నుంచి 29వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, జేఆర్‌ఎఫ్ లకు అర్హత కోసం ఈ పరీక్షలను 85 సబ్జెక్టులకు నిర్వహించారు.

వెబ్సైట్‌: https://ugcnet.nta.ac.in/