BIKKI NEWS (DEC. 26) : Two advance increments for assistant professors. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ, ఎంఫిల్ అర్హతలు ఉంటే అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Two advance increments for assistant professors
జూనియర్ లెక్చరర్లుగా పనిచేసి.. ‘రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పద్దతిలో డిగ్రీ కాలేజీలకు వచ్చిన వారికి ఇది పెద్ద ఊరటనిచ్చింది.
గతంలో జేఎల్ నుంచి డిగ్రీ లెక్చరర్ వెళ్తే దాన్ని కేవలం ప్రమోషన్ గానే చూసి, ఎంట్రీ లెవల్లో ఇచ్చే ఇన్సెంటివ్స్ కు కోత పెట్టేవారు. దీనిపై 2016లో ఇచ్చిన పాత సర్క్యులర్ ను ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. కాగా, పీహెచ్డీ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 5, ఎంఫిల్ ఉన్న వారికి 2 ‘నాన్ కాంపౌండెడ్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు’ సాంక్షన్ చేసింది.
యూజీసీ పేస్కేల్స్ 2006, 2016 ప్రకారం 2006 జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
