BIKKI NEWS : Top GK bits in Telugu part 187 – జీకే బిట్స్
Top GK bits in Telugu part 187
1) భారత్ పాకిస్తాన్ ల మధ్య కుదిరిన సీమ్లా ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు.?
జ : ఇందిరా గాంధీ – జుల్ఫికర్ ఆలీ భుట్టో
2) లఘు రేడియో తరంగాల మీద ప్రయోగం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : జగదీష్ చంద్రబోస్
3) రబ్బర్ పదార్థాల వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : చార్లెస్ గుడ్ ఇయర్
4) ఒక సంపూర్ణ పుష్పం లోని నాలుగు వలయాలలో వెలుపల నుండి లోపల కు వరుసగా.?
జ : రక్షక పత్రాలు – ఆకర్షక పత్రాలు – కేశరావాళి, అండకోశాలు
5) కూలీస్ అనిమియా అని దేనిని అంటారు.?
జ : థలసీమియా
6) ఎకిడ్నా అనేది దేనికి ఉదాహరణ.?
జ : గుడ్లు పెట్టే క్షీరదం
7) దేని ద్వారా తేనెటీగలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని తెలియజేసుకుంటాయి.?
జ : ఒక ప్రత్యేకమైన నృత్యం ద్వారా
8) వైద్య ప్రక్రియలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ప్లీబోటమీ & రూమాటిజం
9) కల్పనా చావ్లా సంస్మరణార్థం ఏ ఉపగ్రహాన్ని ఆమె పేరుతో కల్పన – 1 వన్ అని పిలిచారు.?
జ ‘: మెట్ సాట్ – 1
10) “ఫ్లోరా ఆఫ్ తెలంగాణ” అను గ్రంధ రచయిత ఎవరు.?
జ : ఆచార్య టి. పుల్లయ్య
11) మలేరియా పరాన జీవులను నిరోధించినందుకు గాను నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు?
జ : విలియం సి క్యాంపుబెల్, యూయూ టు మరియు సంతోషి ఓముర
12) బెంగాల్ విభజన రోజును ఏ విధంగా పాటించారు.?
జ : రక్షాబంధన్ డే
13) ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు.?
జ : కుమార్ లలిత్ కమిటీ
14) జైన వాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది.?
జ : వేములవాడ చాళుక్యులు
15) ఇత్తడి లు కాపర్ తో పాటు కలిసి ఉంటుంది.?
జ : జింక్
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
16) భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది.? జ : విశాఖపట్నం
17) లండన్ లో ఇండియా హౌస్ ని ఎవరు స్థాపించారు.?
జ : శ్యామ్ జి కృష్ణ వర్మ
18) మానవ అభివృద్ధి సూచిక యొక్క గరిష్ట పరిమితి ఎంత.?
జ : 1
19) కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు.?
జ : ఇల్ టుట్ మిస్
20) సంఘం సాహిత్య భాష ఏది.?
జ : తమిళం
21) మొదటిసారి బాల కార్మికుల గురించి ప్రస్తావించిన చట్టం ఏది?
జ : భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1881
22) లోకహిత వాది అని ఎవరిని అంటారు.?
జ : గోపాల హరి దేశ్ ముఖ్

