BIKKI NEWS : Top current affairs in Telugu May 15th 2026 for compititive exams. పోటీ, ఉద్యోగ పరీక్షల ప్రిపేరేషన్ కొరకు డైలీ కరెంట్ అఫైర్స్.
Top current affairs in Telugu May 15th 2026
1) 14 మే 2026న మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఏ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది?
జ : 252వ స్థాపన దినోత్సవం
2) భారతదేశపు తొలి AI ఆధారిత బ్లాక్ స్థాయి మాన్సూన్ అంచనా వ్యవస్థను ఎవరు ప్రారంభించారు?
జ : భారత వాతావరణ శాఖ (IMD)
3) భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని ఎప్పుడు వరకు పొడిగించింది?
జ : 30 సెప్టెంబర్ 2026 వరకు
4) కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించారు?
జ : వీడి సతీశన్ (VD Satheesan)
5) 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
జ : న్యూఢిల్లీ
6) భారతదేశపు తొలి సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ఏ నగరాల మధ్య ఆమోదించబడింది?
జ : ధోలేరా – అహ్మదాబాద్
7) సుప్రీంకోర్టు కోర్టు మౌలిక సదుపాయాల ప్యానెల్‌కు అధ్యక్షత వహించేది ఎవరు?
జ : అరవింద్ కుమార్
8) ఇటీవల CBI డైరెక్టర్‌గా ఎవరిని నియమించారు?
జ : ప్రవీణ్ సూద్
9) బక్సా తేనె మొదటి ఎగుమతి సరుకు అమెరికాకు ఏ రాష్ట్రం నుండి పంపబడింది?
జ : అస్సాం
10) 95వ లా లిగా టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ : బార్సిలోనా FC Barcelona
11) టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2026 లో ఎంతగా నమోదు అయింది.?
జ : 8.3
12) మాస్టర్స్ 1000 సిరీస్ లో వరుసగా 32 మ్యాచ్ లు నెగ్గిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యూనిక్ సినెర్

