BIKKI NEWS : TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 26th – నేటి ప్రధాన వార్తలు
TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 26th
TODAY TELANGANA NEWS
త్వరలో అందుబాటులోకి రానున్న ఖమ్మం దేవరపల్లి హైటెక్ హైవే
కొమ్మెర మల్లన్న జాతర సంఘటనలో దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని కేటీఆర్ ధర్నా చేశారు
అదనపు మరియు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది
ఆరోగ్య పథకంలో ఉద్యోగుల వాటాను ఒక్క శాతానికి తగ్గించాలని ఉద్యోగ ఐకాస మంత్రిగారి నరసింహకు వినతి పత్రం సమర్పించింది
స్పోర్ట్స్ కోటాలో 98 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
TODAY AP NEWS
వెలిగొండకు జులై నాటికి శ్రీశైలం నీళ్ళు తెస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.
జాబ్ మేళాలతో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు
నేటి నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు అవకాశం.
అమరావతి తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
TODAY NATIONAL NEWS
NCERT BOOKS పుస్తకాలలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా అంశాలు ఉండటంపై సిజేఐ ఆగ్రహం. పుస్తకాల పంపిణీ నిలిపివేత.
పెట్రోలు 20% ఇథనాల్ తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది.
దేశంలో అత్యధిక హెచ్ఐవి కేసులు మేఘాలయలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
మావోయిస్టు అగ్ర నేతలేఖ లక్ష్యంగా ఆపరేషన్ సారండా ప్రారంభం
TODAY INTERNATIONAL NEWS
ఇజ్రాయిల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం
సుంకాలను చట్టబద్ధం చేసేందుకు చట్టం తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు
TODAY BUSINESS NEWS
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. నేటి స్టాక్ మార్కెట్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ
నేటి బంగారం వెండి ప్లాటినం ధరల కోసం క్లిక్ చేయండి
భారత్ సోలార్ పరికరాలపై 126 శాతం సుంకాలు విధించిన అమెరికా
TODAY SPORTS NEWS
నేడు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత్ జింబాబ్వేతో తలపడనుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి సెమిస్ వైపు అడుగులేసింది. శ్రీలంక ఔట్.
నేడు వెస్టిండీస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది.
బదిరుల క్రికెట్ ఆసియా కప్ 2026 ను భారత్ కైవసం చేసుకుంది
TODAY EDUCATIONAL AND JOB NOTIFICATIONS
నేటి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. INTER BLM
TGPECET 2026 – మార్చి 2 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
AGNIVEER VAYU దరఖాస్తు గడువు పెంపు
RRB రైల్వే టెక్నీషియన్ పరీక్ష తేదీలు మార్పు
HPCL 732 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.

