BIKKI NEWS (FEB.25) : TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 25th – నేటి ప్రధాన వార్తలు
TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 25th
TODAY TELANGANA NEWS
మావోయిస్టు అగ్ర నేతలు తెలంగాణ డీజీపీ పి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు తమ చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
TODAY AP NEWS
శ్రీవారు లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు సీఎస్ ను మందలించింది
బడ్జెట్ డిమాండ్లపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు
రాష్ట్రంలో శాంతిని భద్రతలు గాడితప్పాయని బొత్సా తెలిపారు
TODAY NATIONAL NEWS
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కేంద్రం కేబినెట్ కేరళ రాష్ట్రం పేరును కేరళ ముంచడానికి ఆమోదం తెలిపింది
నేటి నుండి రెండు రోజులపాటు నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ దేశ పర్యటన చేయమన్నారు.
నీతి ఆయోగ్ సీఈవోగా నిధి చిబ్బర్ నియామకం.
అగ్నివర్ష పేరుతో భారత సైన్యం ఫోఖ్రాన్ లో సైనిక విన్యాసాలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో నరేంద్ర మోడీ రాజీ పడ్డారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు
INTERNATIONAL NEWS
కెనడా ప్రధాని మార్క్ కార్ని భారత్ లో పర్యటించనున్నారు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై నేటికి ఐదు సంవత్సరాలు.
ఉక్రెయిన్ కు బ్రిటన్ ప్రాన్స్ అణ్వాయుధాలు సరఫరా చేస్తున్నారని రష్యా ఆరోపించింది.
BUSINESS NEWS
మంగళవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు . నేటి స్టాక్ మార్కెట్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ కోసం క్లిక్ చేయండి
దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 59.50 లక్షలు
నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు డాలర్ తో రూపాయి మారకం విలువ
SPORTS NEWS
ఐసీసీ t20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ విజయం సాధించి సెమిస్ కు దూసుకెళ్లింది.
నేడు శ్రీలంక న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది
ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది.
TODAY EDUCATION and JOB NOTIFICATIONS
AIIMS లో 2551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల.
JEE MAIN PAPER 2 RESULTS విడుదల
CIVIL SERVICES దరఖాస్తు గడువు ఫిబ్రవరి 27 తో ముగుస్తుంది.

