BIKKI NEWS : Today top current affairs may 23rd 2026 for compititive exams – విద్యా ఉద్యోగ పరీక్షల కోసం టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.
Today top current affairs may 23rd 2026 for compititive exams
1) IPL చరిత్రలో అత్యధిక సంపాదన చేసిన ఆటగాడిగా ఎవరు నిలిచారు?
జ : విరాట్ కోహ్లీ
2) ఒలింపిక్ స్వర్ణ పతక విజేతలకు ₹8 కోట్ల బహుమతి మరియు DSP స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది?
జ : పశ్చిమ బెంగాల్
3) యాంగ్ షువాంగ్-జీ మరియు లిన్ కింగ్‌కు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 ఏ పుస్తకానికి లభించింది?
జ : Taiwan Travelogue
4) NCDEX భారతదేశపు తొలి ఎక్స్చేంజ్-ట్రేడెడ్ వాతావరణ డెరివేటివ్‌ను ఎక్కడ ప్రారంభించింది?
జ : ముంబై
5) FAO అగ్రికోలా మెడల్‌తో ఏ భారతీయుడు సత్కరించబడ్డారు?
జ : నరేంద్ర మోదీ
6) “శ్రమిత్ర” యాప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : హర్యానా
7) ప్రభుత్వ వినియోగానికి ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది?
జ : ఒడిశా
8) భారత్ మరియు ఇటలీ ఏ సంవత్సరాన్ని “కల్చర్ అండ్ టూరిజం ఇయర్”గా ప్రకటించాయి?
జ : 2027
9) “All Time Favourite Friendship Stories” పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ : రస్కిన్ బాండ్
10) కుంభల్గఢ్ కోట గోడకు UNESCO సర్వేలో ఏ స్థానం లభించింది?
జ : రెండవ స్థానం
11) ఇండియన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ : ఈస్ట్ బెంగాల్
12):కామన్‌వెల్త్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
జ : భారత్ సింగ్ చౌహాన్
13) కామన్‌వెల్త్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు?
జ : మే 24
