BIKKI NEWS : Today top current affairs in Telugu May 14th 2026 For compititive exams ఉద్యోగ, పోటీ పరీక్షల కొరకు డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.
Today top current affairs in Telugu May 14th 2026
1) భారతీయ పరిశ్రమల సమాఖ్య (CII) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ : ఆర్. ముకుందన్
2) “మేరీ సఖీ యోజన” ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : పంజాబ్
3) 13 మే 2026న ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ యొక్క ఎన్ని వ జయంతి జరుపుకున్నారు?
జ : 121వ జయంతి
4) ప్రశాంత్ పిసేను భారత కొత్త రాయబారిగా ఏ దేశానికి నియమించారు?
జ : ఒమాన్
5) భారతదేశపు తొలి PM MITRA పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది?
జ : వరంగల్
6) యోవేరి ముసెవేని వరుసగా 7వసారి ఏ దేశ అధ్యక్షుడిగా అయ్యారు?
జ : ఉగాండా
7) “రశ్మి” అనే ప్రత్యేక దళాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?
జ : తమిళనాడు
8) Kimberley Process International Meeting 2026 ఎక్కడ నిర్వహించబడింది?
జ : ముంబై
9) “The Boy, The Bar and The Bizarre” పుస్తక రచయిత ఎవరు?
జ : కుమార్ మెహతా
10) స్వపన్ సాధన్ బోస్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
జ ఫుట్‌బాల్
11) తాజాగా కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర ఎంతగా నిర్ణయించింది.?
జ : 2,441
12) బొగ్గు గ్యాసిపికేషన్ ప్రాజెక్టు కు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించింది.?
జ : 37,500 కోట్లు
13) ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ (9)
14) ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడు ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ (279)

