Today top Current Affairs in Telugu 12th October 2026 – కరెంట్ అఫైర్స్

Today top current affairs in telugu 12th october 2026

BIKKI NEWS : Today top Current Affairs in Telugu 12th October 2026 – కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today top Current Affairs in Telugu 12th October 2026

1) Unicef india celebrity advocate గా ఎవరు నియమితులయ్యారు.?
జ : స్మృతి మందనా

2) ఉక్రెయిన్ రష్యా మద్య తాజాగా ఏ విధమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.?
జ : ఇంధన వనరుల కాల్పుల విరమణ

3) ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తలలో భారత్ నుంచి ఎంతమంది చోటు దక్కించుకున్నారు.?
జ : 3,898 మంది

4) 2026 చైనా ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జెంగ్ కిన్‌వెన్

5) ISSF షూటింగ్ ప్రపంచ కప్ 2026 లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత షూటర్ ఎవరు.?
జ : ఉదయ్ వీర్ సిద్ధూ

6) అంతర్జాతీయ టీట్వంటీ లలో ఒక కేలండర్ ఇయర్ లో 68 సిక్సర్లతో ఎవరి రికార్డ్ ను అభిషేక్ శర్మ సమం చేశాడు ‌?
జ : సూర్యకుమార్ యాదవ్

7) అంతర్జాతీయ టీట్వంటీ లలో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా ఎవరు రికార్డ్ సృష్టించారు.?
జ : అభిషేక్ శర్మ (1024 బంతుల్లో)

8) FSSAI ఏ తీర్థ క్షేత్రాన్ని Eat Right place of worship గా గుర్తించింది.?
జ : అయోధ్య రామాలయం

9) కేంద్ర ఎన్నికల సంఘం నూతన డిప్యూటీ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రకాష్ రాజ్ పురోహిత్

10) సమాచార హక్కు చట్టం దినోత్సవం ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 12

11) కీళ్లవాతం (Arthritis) మరియు కండరాల సంబంధిత వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 12న నిర్వహించే దినోత్సవం ఏది?
సమాధానం: ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం (World Arthritis Day).

12) ప్రపంచ బ్యాంకు (World Bank) 2026–27 ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఎంత శాతానికి పెంచింది?
జ : 7.1 శాతం (గత అంచనా 6.6% నుండి పెంపు).

13) చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2లో భాగంగా దాదాపు ₹13,000 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో పూనమల్లి–వడపళని మార్గాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జ : ప్రధాని నరేంద్ర మోదీ

14) మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో తిరిగి ప్రవేశపెట్టిన అంతరించిపోతున్న ఏ అరుదైన జంతువుల జనాభా ఇటీవల 300 మార్కును దాటి రికార్డు నమోదు చేసింది?
జ : హార్డ్-గ్రౌండ్ బారాసింఘా (Hard-ground Barasingha / స్వాంప్ డీర్

15) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరియు ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (CNES) ఉమ్మడిగా వ్యవసాయం, నీటి వనరుల పర్యవేక్షణ కోసం ప్రయోగించనున్న హై-రిజల్యూషన్ థర్మల్ ఇమేజింగ్ ఉపగ్రహం పేరేమిటి?
జ : తృష్ణ (TRISHNA – Thermal InfraRed Imaging Satellite for High-resolution Natural Resource Assessment).

16) బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2026 పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది?
జ : ఈజిప్ట్ (కైరో).

    Google News @WHATSAPP
    @TELEGRAM@FACEBOOK

    తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

    WhatsApp ChannelTelegram Channel
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

    View all posts by Saheb Shaik →