BIKKI NEWS : Today top current affairs 28th MAY 2026 for compititive exams. పోటీ, విద్యా, ఉద్యోగ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.
Today top current affairs 28th MAY 2026
1) భారత్ మరియు ఏ దేశ నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం ‘VARUNA’ అరేబియా సముద్రంలో ప్రారంభమైంది?
జ : ఫ్రాన్స్
2) ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి నిర్వహించిన ‘Global Plastics Treaty’ జెనీవా సదస్సు ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది?
జ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)
3) ఆర్థిక మోసాలను నివారించేందుకు ‘Cyber Security Resilience Framework’ కింద కఠిన నిబంధనలు జారీ చేసిన ఆర్థిక నియంత్రణ సంస్థ ఏది?
జ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)
4):ఇటీవల చర్చలో ఉన్న ‘GSAT-32’ ఉపగ్రహం ప్రధానంగా ఏ విభాగానికి సంబంధించినది?
జ : కమ్యూనికేషన్ ఉపగ్రహం
5) ఇటీవల విడుదలైన ‘National Sub-National Governance Index’ ను అభివృద్ధి చేసి విడుదల చేసిన సంస్థ ఏది?
జ : నీతి ఆయోగ్
6) 2026 గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు పొందిన చంద్రయాన్-3 ఏ సంవత్సరంలో ప్రయోగించబడింది?
జ : 2023
7): పంటల కోసం ప్రపంచంలోని తొలి AI ఆధారిత జీన్ ఎడిటర్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
జ : భారత్
8) 2025 సంవత్సరానికి ‘United Nations Military Gender Advocate of the Year’ అవార్డు అందుకున్నది ఎవరు?
జ : అంబికా బరాక్
9):ప్రతి సంవత్సరం ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
జ : మే 25
10) ప్రపంచ ఫుట్‌బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు?
జ : మే 25
