BIKKI NEWS : Today top current affairs 26th May 2026 for compititive exams. విద్యా ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.
Today top current affairs 26th May 2026
1) ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించిన “The Library Man of India” పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ : పి. పి. సరయన్ (P. P. Sarayan)
2) అధికారికంగా బిలియనీర్‌గా గుర్తింపు పొందిన ప్రపంచంలోని రెండవ ఫుట్‌బాలర్ ఎవరు?
జ : లియోనెల్ మెస్సీ (Lionel Messi)
3) Sansad Ratna Awards 2026 కోసం ఎంతమంది ఎంపీలు ఎంపికయ్యారు?
జ : 12 మంది
4) NCB చీఫ్ అనురాగ్ గార్గ్ పదవీకాలాన్ని ఎప్పటి వరకు పొడిగించారు?
జ : జూలై 2027 వరకు
5) ఇటీవల పద్మ విభూషణ్ అందుకున్న ఎన్. రాజమ్ ఏ వాయిద్యానికి చెందినవారు?
జ : వైలిన్ (Violin)
6) 25 మే 2026న స్వాతంత్ర్య సమరయోధుడు రాస్ బిహారి బోస్ యొక్క ఎన్ని వ జయంతి నిర్వహించారు?
జ : 140వ జయంతి
7) భారతదేశంలో అత్యంత వేగవంతమైన రన్నర్‌గా ఎవరు నిలిచారు?
జ : గురిందర్వీర్ సింగ్ (Gurindervir Singh)
8) “Better Never Stops” పుస్తక రచయిత ఎవరు?
జ : శ్యామ్ శ్రీనివాసన్ (Shyam Srinivasan)
9) తిరంచూర్ రాధాకృష్ణన్ ఏ రాష్ట్ర అసెంబ్లీకి 25వ స్పీకర్‌గా నియమితులయ్యారు?
జ : కేరళ అసెంబ్లీ
10) రాజ్యసభ పిటిషన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరిని నియమించారు?
జ : రాఘవ్ చద్దా (Raghav Chadha)
