Rain Holiday – నేడు ఈ జిల్లాల్లో స్కూల్స్ కు సెలవు

BIKKI NEWS (AUG. 18) : Today rain Holiday in this districts. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు

Today rain Holiday in this districts.

విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, యన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోను ములుగు, భుపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల్లోను ఈరోజు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.