HOLIDAY – నేడు ఈ జిల్లాల్లో సెలవు

BIKKI NEWS (AUG. 19) : Today rain Holiday in Telugu states. భారీ వర్షాల కారణంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Today rain Holiday in Telugu states

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సెలవూ ఇచ్చారు. కామారెడ్డి (D) మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు.

కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.