BIKKI NEWS (MAR. 09) : TODAY INTER EXAMS QP SET ON 9th March 2026. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు ఫస్టియర్ ఫిజిక్స్ – 1, ఎకానమిక్స్ – 1 పరీక్షలను సెట్ : C ప్రశ్నాపత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
TODAY INTER EXAMS QP SET ON 9th March 2026
DAY – 9
YEAR – I
SUBJECTS : PHYSICS – I. ECONOMICS – I
SET : C

