BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 30
Today in history October 30th
దినోత్సవం
- ప్రపంచ పొదుపు దినోత్సవం
సంఘటనలు
2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము “పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్‍సైట్ లో ఉంది.
1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.
2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు
జననాలు
1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (మ. 1816)
1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త.
1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి.
1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)
1957: శిఖామణి, కవి.
1987: రామ్ మిరియాల , గాయకుడు,సంగీత దర్శకుడు, రచయత .
1998:అనన్య పాండే , హిందీ ,తెలుగు , చలన చిత్ర నటి.
మరణాలు
1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (జ.1824)
1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.
1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1902)
1987: రాజాచంద్ర, తెలుగు, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1950).
1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901)
1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (జ.1921)
2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
2022: తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు.
- Today in history october 3rd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 03
- Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర

