BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 27
Today in history October 27th
దినోత్సవం
- పదాతి దళ దినోత్సవం.
- శిశు దినోత్సవం.
- ఆక్యు పేషనల్ థెరపీ డే
సంఘటనలు
1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు.
1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1971: కాంగో దేశం పేరు “రిపబ్లిక్ ఆఫ్ జైర్”గా మార్చబడింది.
జననాలు
1542: అక్బర్, మొఘల్ చక్రవర్తి. (మ.1605)
1728: ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు.
1811: కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).
1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)
1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929)
1917: జోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా, తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.(మ.వివరాలు తెలియవు)
1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)
1928: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం.
1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 – 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు.
1939: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002)
1942: ఎన్.గోపాలకృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు ,రచయిత.
1954: అనురాధ పౌడ్వాల్ , భారతీయ నేపథ్య గాయని , పద్మశ్రీ అవార్డు గ్రహీత
1966: భారత దేశానికి చెందిన చదరంగ క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం.
1977: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర జననం.
1984: భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.
1988: శ్రీకాంత్ ముంధే, భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.
మరణాలు
1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)
1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు, పండితులు, కవి శిఖామణి.
1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
1955: బి వి.రామానందo, తెలుగు సినిమా దర్శకుడు(జ.1902).
1987:కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905)
- Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్
- RRB JOB CALENDAR – రైల్వే జాబ్ కేలండర్
- HORTICULTURE ADMISSIONS – హార్టీ కల్చర్ డిగ్రీ అడ్మిషన్లు

