Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 21

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 21 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 21

Today in history November 21st

దినోత్సవం

  • ప్రపంచ మత్స్య దినోత్సవం
  • ప్రపంచ టెలివిజన్ దినం.

సంఘటనలు

1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.
1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.

జననాలు

1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)
1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.
1982: ఆర్తి చాబ్రియా, తెలుగు, కన్నడ , పంజాబీ , హిందీ చిత్రాల నటి, ప్రచారకర్త.
1987: నేహా శర్మ , భారతీయ చలనచిత్ర నటి.

మరణాలు

1952: బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902)
1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)
1996: అబ్దుస్ సలం, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)
2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)
2020: దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949)
2020: వజ్జా వెంకయ్య: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు (జ. 1926)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →