BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 18
Today in history November 18th
సంఘటనలు
1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు – నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.
జననాలు
1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (మ. 1959)
1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990)
1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత.
1929: బి.ఎస్.సరోజ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల సినీనటి.
1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.
1984: నయన తార , కేరళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి, నిర్మాత,మోడల్ .
1993: సాక్షి చౌదరి , తెలుగు సినీ నటి , మోడల్.
మరణాలు
1962: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)
1971: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు ,(జ.1919)
1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904)
1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)
2022: తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944)
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

