Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 11

Today in history bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 11

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history November 11th

దినోత్సవం

సంఘటనలు

1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.

జననాలు

1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829)
1821: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. (మ.1881)
1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత. (మ.1919)
1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)
1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972)
1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు.
1917: కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001)
1917: బి.ఎస్.రంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు,దర్శకుడు(మ.2010).
1918: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
1921: సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012)
1924: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)
1974: రఘు దీక్షిత్ , భారతీయ గాయకుడు .

మరణాలు

1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918)
1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885)
1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921)
1984: చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917)
1994: కువెంపు, కన్నడ రచయిత, కవి. (జ.1904)
2006: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (జ.1936)
2020: ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.
2023:చంద్రమోహన్ , తెలుగు చలన చిత్ర నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .(జ.1942)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →