Today in history March 5th – చరిత్రలో ఈరోజు

Today in history march 5th - చరిత్రలో ఈరోజు - bikki news

BIKKI NEWS : Today IN history March 5th – చరిత్రలో ఈరోజు

Today in history March 5th

దినోత్సవం

  • అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
  • ప్రపంచ బధిరుల దినం.

సంఘటనలు

2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.

జననాలు

1848: క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (మ.1948)
1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
1918: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)
1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.
1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
1951: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023)
1956: శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి
1958: నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు.
1976: మల్లికార్జున్, గాయకుడు, సంగీత దర్శకుడు
1977: సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత.
1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
1985: వరలక్ష్మి శరత్ కుమార్ , తమిళ,తెలుగు, మళయాళ చిత్ర నటి .
1996: మీనాక్షి చౌదరి , భారతదేశ చలన చిత్ర నటి, మోడల్.

మరణాలు

1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
1827: పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
1953: స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు
1989: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
1996: పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.(జ.1930)
2004: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)
2017: సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929)

అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

జ : మార్చి 05

ప్రపంచ బధిరుల దినం ఏరోజు జరుపుకుంటారు.?

జ : మార్చి 05

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →