Today in history March 28th – చరిత్రలో ఈరోజు

Today in history march 28th

BIKKI NEWS : Today in history March 28th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 28th

దినోత్సవం

  • నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.

సంఘటనలు

1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.

జననాలు

1868: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
1904: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.
1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు
1944: బి.వసంత , నేపథ్య గాయని.
1948: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(మ.2017).
1954: మూన్ మూన్ సేన్, భారతీయ సినీ నటీ, టీ వీ నటీ,రాజకీయ నాయకురాలు .
1982: సోనియా అగర్వాల్, తమిళ,తెలుగు, చిత్రాల నటి , మోడల్.
1997: అనూ ఇమ్మానియేలు , భారతీయ చలనచిత్ర నటి

మరణాలు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)
1933: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860)
1959: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)
1962: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ – మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)
2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)
2022: పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935)
2024: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (జ.1947)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
National Shipping day date.?

A : March 28th

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →