Today in history March 22nd – చరిత్రలో ఈరోజు

Today in history march 22

BIKKI NEWS : Today in history March 22nd – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 22nd

దినోత్సవం

  • ప్రపంచ జల దినోత్సవం

సంఘటనలు

1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
1957: భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు మరియు 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది.
1960 : ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ “కొలంబియా” కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

జననాలు

1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
1900: యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు
1945: శీల రవిచంద్రన్, కేరళ కు చెందిన నటి,దర్శకురాలు, రచయిత్రి,పలు తెలుగు చిత్రాల నటి
1947: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)

మరణాలు

1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్. (మరణం1953)
2005: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918)
2009: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)
2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →