Today in history March 21st – చరిత్రలో ఈరోజు

Today in history march 21st - చరిత్రలో ఈరోజు - bikki news

BIKKI NEWS : Today in history March 21st – చరిత్రలో ఈరోజు

Today in history March 21st

దినోత్సవం

ప్రపంచ అటవీ దినోత్సవం
అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
అంతర్జాతీయ రంగుల దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం
ప్రపంచ తోలుబొమ్మలాట
దినోత్సవం
అంతర్జాతీయ భూగోళ దినోత్సవం
ప్రపంచ నిద్ర దినోత్సవం(మార్చి మూడవ శుక్రవారం)
జాతీయ సువాసన దినోత్సవం
జాతీయ పూల దినోత్సవం

సంఘటనలు

1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.

జననాలు

1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు
1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)
1923: “సహజ రాజయోగ” సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011)
1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు
1952: తాతినేని లక్ష్మీ వరప్రసాద్ , తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత
1970: శోభన, నర్తకి, చలన చిత్రనటి
1978: రాణీ ముఖర్జీ, భారత సినీనటి.

మరణాలు

1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)
1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930)
2022: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా, రచయిత. (జ.1950)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →