Today in history March 20th – చరిత్రలో ఈరోజు

Today in history march 20

BIKKI NEWS : Today in history March 20th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 20th

దినోత్సవం

  • ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
  • సాంఘిక సాధికారత స్మారక దినం.
  • ప్రపంచ కప్ప దినోత్సవం
  • అంతర్జాతీయ సంతోష దినం

సంఘటనలు

1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

జననాలు

1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
1928: జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022)
1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
1964: ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
1980: అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు.
1986: రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి .
1987: హరిచరణ్, గాయకుడు.

మరణాలు

1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778)
1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
1978: నల్ల రామమూర్తి, రంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు, (జ.1913)
2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1933)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →