Today in history March 19th – చరిత్రలో ఈరోజు

Today in history march 19th - చరిత్రలో ఈరోజు - bikki news

BIKKI NEWS : Today in history March 19th – చరిత్రలో ఈరోజు

Today in history March 19th

సంఘటనలు

1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
2025: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు.

జననాలు

1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్
1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
1952: బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు
1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త
1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)
1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి
1984: అవసరాల శ్రీనివాస్ , నటుడు, చిత్ర దర్శకుడు.

మరణాలు

1978: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)
2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)
2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)
2022: మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →