Today in history March 18th – చరిత్రలో ఈరోజు

Today in history march 18th - చరిత్రలో ఈరోజు - bikki news

BIKKI NEWS : Today in history March 18th – చరిత్రలో ఈరోజు

Today in history March 18th

దినోత్సవం

  • మానవ హక్కుల దినం.
  • భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం .
  • జాతీయ అత్యున్నత త్యాగ దినోత్సవం.

సంఘటనలు

1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.

జననాలు

1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913)
1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.
1938: శశి కపూర్, చలనచిత్ర నటుడు.
1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు
1986: అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకు మనుమడు.

మరణాలు

1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)
1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)
2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.
2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →