BIKKI NEWS : Today in History March 16th – చరిత్రలో ఈరోజు.
Today in History March 16th
దినోత్సవం
* జాతీయ టీకా దినోత్సవం
జననాలు
1751: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1764: మామిడి వెంకటార్యులు, తొలి తెలుగు నిఘంటు కర్త.
1789: జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ. 1854)
1901: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి. (మ.1952)
1901: పి.బి. గజేంద్రగడ్కర్, భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1981)
1917: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు
1928: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990)
మరణాలు
1935: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876)
1963: ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889)
1968: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902)
1993: శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు.
2018: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)
జాతీయ టీకా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 16
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
