BIKKI NEWS : Today in history March 08 – చరిత్రలో ఈరోజు
Today in history March 08
దినోత్సవం
సంఘటనలు
1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
జననాలు
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007)
1897: దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925)
మరణాలు
1988: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961)
2012:రాధాకుమారి , తెలుగు సినిమా, సీరియల్, నటి.డబ్బింగ్ కళాకారిణి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 08

