Today in history june 1st – చరిత్రలో ఈరోజు

Today in history

BIKKI NEWS : Today in history june 1st – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history june 1st

దినోత్సవం

  • అంతర్జాతీయ బాలల దినోత్సవం
  • ప్రపంచ పాల దినోత్సవం.

సంఘటనలు

1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది.
1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి – పూణే ల మధ్య ప్రారంభించబడింది.
1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.
1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరం జిల్లా అవతరించింది.
1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.
2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య

జననాలు

1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
1941: మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (మ. 2024)
1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.
1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. “బాబు” అన్నది అతని కలం (కుంచె) పేరు
1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.
1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి.
1959: కొల్లా అశోక్ కుమార్ , తెలుగు చలన చిత్ర ప్రతి నాయకుడు, నిర్మాత
1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
1970: మాధవన్ , నటుడు, రచయిత,దర్శకుడు .
1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
1977: సలోని: తెలుగు, పలు భాషల సినీనటి.
1985: నిఖిల్ సిద్ధార్థ్, చలన చిత్ర నటుడు.

మరణాలు

1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).
1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913).
2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →