Today in history January 29th – చరిత్రలో ఈరోజు

Today in history January 29th
  • bikki news : 29-01-2026

Today in history January 29th – చరిత్రలో ఈరోజు

Today in history January 29th

దినోత్సవం

  • స్వేచ్ఛా ఆలోచనాపరుల దినోత్సవం
  • జాతీయ పజిల్ దినోత్సవం

సంఘటనలు

1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది

జననాలు

1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)
1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)
1912: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2009)
1920: బాలాంత్రపు రజనీకాంతరావు,రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు.(మ.2018)
1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)
1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
1962: గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.

మరణాలు

1969: సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి, సంస్కృత పండితుడు, కవి, శతావధాని (జ. 1913)
1977: బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1902)
2003: పండరీబాయి, కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ చిత్రాల నటి (జ.1930)
2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.
2022: ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. (జ.1926)
2024: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →