- BIKKI NEWS : 27-01-2026
Today in history January 27th – చరిత్రలో ఈరోజు
Today in history January 27th
దినోత్సవం
- కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
- అంతర్జాతీయ జ్ఞాపకార్ధ దినం
సంఘటనలు
1926: మొట్టమొదటిసారి టెలివిజన్ను లండన్‌లో ప్రదర్శించారు.
1988: భారతదేశంలో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
జననాలు
1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
1922: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (మ. 1998)
1928: పోతుకూచి సాంబశివరావు, కవి, రచయిత, న్యాయవాది.
1936: కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి.
1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
1979: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
1987: అదితి అగర్వాల్ , తెలుగు సినీనటి
1993: షేహనాజ్ గిల్ , భారతీయ సినీ నటీ , మోడల్, గాయని ,
మరణాలు
1993లో సుహార్తో, అధ్యక్షుడు
1973: డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (జ. 1939)
1979: మహంకాళి వెంకయ్య , కూచిపూడి నాట్యాచారుడు, తెలుగు సినిమా, రంగస్థల నటుడు.(జ.1917)
1986: అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923)
2002: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
2023: జమున, సినిమా నటి (జ. 1936)

