Today in history January 24th – చరిత్రలో ఈరోజు జనవరి 24

Today in history January 24th bikki news
  • BIKKI NEWS : 24-01-2026

Today in history January 24th – చరిత్రలో ఈరోజు జనవరి 24

Today in history January 24th

దినోత్సవం

సంఘటనలు

1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.

జననాలు

1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ. 2010)
1931: నెల్లూరు కాంతారావు , సినీ నటుడు, వస్తాదు , నిర్మాత (మ.1970)
1952: సి.ఉమామహేశ్వర రావు, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
1981: రియా సేన్ , భారతీయ సినీ నటీ, మోడల్

మరణాలు

1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
1966: హోమీ జహంగీర్‌ భాభా, అణు శాస్త్రవేత్త.
1972: కాండూరు నరసింహాచార్యులు కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు. (జ. 1900)
1980: ముదిగొండ లింగమూర్తి, పాతతరం కు చెందిన సినిమా నటుడు.(జ.1908).
1981: కాంచనమాల, సినిమా నటి. (జ.1917)
1981: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)
2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958)
2018: కృష్ణకుమారి, సినిమా నటి. (జ.1933)
2022: కడప ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1945)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →