Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 02

Today in history december 2nd

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 02

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history December 2nd

దినోత్సవం

  • ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం.
  • ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయదినం
  • లావోస్ యొక్క జాతీయదినం
  • అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు
  • క్యూబా సాయుధ దళాల రోజు

సంఘటనలు

1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి.
1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 – హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది.
1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.
2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జననాలు

1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).
1930: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).
1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024)
1955: ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు
1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996).
1974: అపూర్వ, తెలుగు సినిమా నటి.
1981:పార్నంది భగవతీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్, ఆధునిక కవి, నవలా రచయిత, వేమన కళా పీఠం సాహిత్య అవార్డు గ్రహీత.

మరణాలు

1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919)
1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).
2008: ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →