Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27

Today in history - చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27

Today in history December 27th

సంఘటనలు

1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి

జననాలు

1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)
1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)
1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.
1953: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

మరణాలు

1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.
1979: అనిశెట్టి సుబ్బారావు, తెలుగు చలన చిత్ర రచయిత, కవి, నాటక. కర్త,స్వాతంత్ర్య సమర యోధుడు(జ.1922).
1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు.
2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)
2009: నర్రా వేంకటేశ్వర రావు , సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు (జ.1947)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →