Today in history : చరిత్రలో ఈరోజు ఆగస్టు 23

Today in history : చరిత్రలో ఈరోజు ఆగస్టు 23 - bikki news

BIKKI NEWS : Today in history : చరిత్రలో ఈరోజు ఆగస్టు 23

Today in history August 23rd

దినోత్సవం

సంఘటనలు

భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.

జననాలు

1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
1921: కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
1923: బలరామ్ జక్కర్, రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
1956: మోహన్: తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత.
1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.
1963: సురేష్ , తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటుడు .
1964: ఎస్.ఎ.రాజకుమార్, సంగీత దర్శకుడు.
1968: కె.కె.(కృష్ణ కుమార్ కున్నత్) , తమిళ, హిందీ ,కన్నడ ,మలయాళ, తెలుగు భాషల గాయకుడు.(మ.2022)
1969: వినీత్ , దక్షిణాది చిత్రాలనటుడు.
1988: వాణీ కపూర్., హిందీ, తెలుగు చిత్రాల నటి

మరణాలు

634: అబూబక్ర్, మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
1777: క్లెలియా గ్రిల్లో బొర్రోమియో, ఇటాలియన్ (జెనోయిస్) సహజ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త, శాస్త్రవేత్త
1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
2018: కులదీప్‌ నయ్యర్‌, రచయిత, పత్రికారచయిత (జ. 1923).
2018: భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (జ.1941)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →