Today in history april 18th - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history April 18th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history April 18th – చరిత్రలో ఈరోజు

Today in history April 18th

దినోత్సవం

  • ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
  • అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)

సంఘటనలు

1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.

జననాలు

1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (మ.1795).
1809: అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).
1880: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947)
1938: అత్తిలి కృష్ణారావు, వీధి నాటక రచయిత. (మ.1998)
1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1973: సౌమ్యరావు, నేపథ్య గాయని
1980: అనూప్ రూబెన్స్,సంగీత దర్శకుడు.
1989: సునయన, దక్షిణ భారత చలన చిత్ర నటి, మోడల్.
2012: కందిక వర్షిత్, నెక్కొండ(గ్రామం&మండలం), వరంగల్ రూరల్, తెలంగాణ.

మరణాలు

1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879)
1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
2015: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)
2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి, వార్తా దినపత్రిక జర్నలిస్ట్.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
FAQ :
ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

A : ఏప్రిల్ 18

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

A : ఏప్రిల్ 18

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →