Today in history april 16th - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history April 16th – చరిత్రలో ఈరోజు

Today in history April 16th – చరిత్రలో ఈరోజు

Today in history April 16th

దినోత్సవం

  • తెలుగు నాటకరంగ దినోత్సవం
  • ప్రపంచ వాయిస్ దినోత్సవం

సంఘటనలు

1853 : బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది.
1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు “ప్రార్థన , ఉపవాసం” నిర్వహించాడు.
2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

జననాలు

1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)
1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919)
1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939)
1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
1914: కె.హెచ్‌. ఆరా, చిత్రకారుడు (మ. 1985)
1922: డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006)
1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015)
1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)
1972: జె. డి. చక్రవర్తి , నటుడు, దర్శకుడు.
1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.
1985: ఆడెపు రజనీకాంత్, తెలంగాణకు చెందిన సూక్ష్మ కళ చిత్రకారుడు.
1990: ప్రియా బెనర్జీ, భారతీయ సినీ నటీ, మోడల్

మరణాలు

1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →