Today in history April 11th – చరిత్రలో ఈరోజు

Today in history

BIKKI NEWS : Today in history April 11th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history April 11th

దినోత్సవం

  • ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
  • జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
  • జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం

సంఘటనలు

2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.

జననాలు

1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)
1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944)
1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947)
1951: రోహిణి హట్టంగడి, భారతీయ చలనచిత్ర నటి.
1964: అఫ్సర్, కవి, విమర్శకుడు, రచయిత.
1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి

మరణాలు

1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).
2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →