BIKKI NEWS : Today current affairs in Telugu 27th October 2026 – TGPSC, APPSC, గ్రూప్స్, DSC, TET, పోలీస్ నియామకాలు, SSC, రైల్వే తదితర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్
Today current affairs in Telugu 27th October 2026
1) ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ 2026 కు వేదిక ఏ నగరం నిలిచింది.?
జ : జలంధర్
2) తాజాగా జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు మరోసారి గెలుపొందారు.?
జ : లూయిజ్ ఇవాసియో లులా డ సిల్వా
3) తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టీస్ తపబ్రత చక్రవర్తి
4) Ballon D’Or Feminin 2026 గాను అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు.?
జ : Alexis Putellas
5) Ballon D’Or Feminin 2026 గాను అవార్డు గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు.?
జ : Harry kane
6) అక్టోబర్ 2026లో భారతదేశానికి చెందిన ఎన్ని కొత్త ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరినట్లు వార్తలు వచ్చాయి?
జవాబు: మూడు (3)
7) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన Emissions Gap Report 2026 నివేదిక శీర్షిక ఏమిటి?
జవాబు: ది పాయింట్ ఆఫ్ రిటర్న్ (The Point of Return)
8) ఆసియా పారా క్రీడలు 2026లో శైలేష్ కుమార్ ఏ విభాగంలో కాంస్య పతకం సాధించారు?
జవాబు: లాంగ్ జంప్
9) అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జవాబు: అక్టోబర్ 23
10) పురుషుల షాట్‌పుట్ F46 విభాగంలో 15.87 మీటర్ల రికార్డు త్రోతో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ ఎవరు?
జవాబు: సచిన్ ఖిలారీ
11) ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘పూర్’ (Poor) స్థాయికి చేరినప్పుడు అమలు చేసే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) దశ ఏది?
జవాబు: GRAP-1
12) భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలో అత్యంత ఎత్తులో ఉన్న హైకోర్టు బెంచ్‌ను ఎక్కడ ప్రారంభించినట్లు సమాచారం?
జవాబు: లేహ్, లడఖ్
Today current affairs in Telugu 27th October 2026
13) ఇటీవల ‘ఆపరేషన్ అల్మాస్’ ఎక్కడ ప్రారంభించినట్లు సమాచారం?
జవాబు: పాకిస్థాన్
14) 11 ఏళ్ల వయస్సులో ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) టైటిల్ సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా చెస్ క్రీడాకారిణి ఎవరు?
జవాబు: బోధనా శివానందన్ (Bodhana Sivanandan)
15) కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తొలి ‘AATAL వాయు కాలుష్య ప్రయోగశాల’ను ఎక్కడ ప్రారంభించినట్లు సమాచారం?
జవాబు: న్యూఢిల్లీ
16) వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో ఎక్కడ నిర్వహించినట్లు సమాచారం?
జవాబు: వారణాసి
17) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెండో డేటా సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించినట్లు సమాచారం?
జవాబు: ఒడిశా
18} మిషన్ కర్మయోగి 2026 అమలులో రాష్ట్రాల మధ్య అగ్రస్థానం సాధించిన రాష్ట్రం ఏది?
జవాబు: ఉత్తరప్రదేశ్
19) సంగత్’ (SANGAT) మానసిక ఆరోగ్య క్లబ్‌లను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
జవాబు: పంజాబ్

