Tgsrtc mst tst preliminary key by bikki news

TGSRTC JOBS KEY కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఏప్రిల్ 04) : TGSRTC JOBS KEY RELEASED. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల కోసం మార్చి 29న నిర్వహించిన పరీక్షల యొక్క ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది.

TGSRTC JOBS KEY RELEASED.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా ప్రాథమిక కీ ని పొందవచ్చు.

ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు.

TGSRTC TST MST PRELIMINARY KEY LINK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →