- BIKKI NEWS : 27-01-2026
TGSRTC DRIVER JOBS NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ బస్ డిపోల పరిధిలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది.
TGSRTC DRIVER JOBS NOTIFICATION
హైదరాబాద్ సిటీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుటకు డ్రైవర్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
తాత్కాలిక పద్ధతిలో జరిగే ఈ నియామకాలలో 18 నెలల పాటు వారి సర్వీస్ ను ఉపయోగించుకుంటుంది.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు రాణిగంజ్ బస్సు డిపో 2, హైదరాబాద్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
పూర్తి సమాచారం కోసం కింద ఇవ్వబడిన నెంబర్లలో సంప్రదించవచ్చు.
7075198417
8977720148
7995111917
- Employees Political Neutrality Rules by ECI 2026 – ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నికల నియమావళి
- NICL graduate Apprentice Recruitment 2026 – డిగ్రీ అర్హతతో అప్రెంటిషిప్
- National Education Day November 11th – జాతీయ విద్యా దినోత్సవం
- Jangoan KGBV Out Sourcing Jobs Notification 2026 – కేజీబీవీలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
- APPSC Group 2 Notification 2026 – 720 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

