BIKKI NEWS (JUNE 02) : TGPSC R&B AEE CIVIL job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావాణా రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ ) పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGPSC R&B AEE CIVIL job notification 2026
పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – 222
అర్హతలు : సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 18 -44 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, PWD లకు 10, EX. S.M, NCC లకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
వేతన స్కేలు : 54,220/- నుండి 1,33,630/-
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 06 నుంచి జూలై 13 వరకు అవకాశం కలదు.
దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST, PWD లకు 620/- రూపాయలు)
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.
పరీక్ష విధానం :
- పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
- పేపర్ – 2 : సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్థాయిలో) – 300 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో ఉంటుంది. తేదీని తర్వాత ఖరారు చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
పూర్తి సిలబస్ : Download PDF
వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/
