GROUP 2 – రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్

Group 2 - రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ - bikki news

BIKKI NEWS (AUG. 13) : TGPSC GROUP 2 certificate verification 2nd spell. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

TGPSC GROUP 2 certificate verification 2nd spell

ఆగస్టు 20 నుండి 23వ తేదీ వరకు చూడగలం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.

రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి హాల్ టికెట్ నెంబర్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ అవకాశాన్ని ఆగస్టు 18 నుండి 25 వరకు కల్పించారు

వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →