GROUP 1 RESULT – హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫలితాలు విడుదల

BIKKI NEWS (SEP. 25) : TGPSC GROUP 1 FINAL RESULTS RELEASED. తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు 1 తుది ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు.

TGPSC GROUP 1 FINAL RESULTS RELEASED.

హైకోర్టు డివిజన్ బీచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలును డివిజన్ బెంచ్ నిలుపుదల చేసింది.

మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులను ఫలితాలను విడుదల చేసింది. ఒక్క పోస్టు న్యాయవివాద నేపథ్యంలో విత్ హెల్డ్ లో పెట్టినట్లు కమిషన్ ప్రకటించింది.

TGPSC GROUP 1 FINAL RESULTS LINK