- BIKKI NEWS : 12 -02-2026
TGPSC DEPARTMENTAL TESTS 2025 RESULTS WITH PHOTOS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 నవంబర్ సెషన్ కు సంబంధించి నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షల యొక్క ఫలితాలను ఉద్యోగ సమాచారం ఫార్మాట్ లో విడుదల చేసింది.
TGPSC DEPARTMENTAL TESTS 2025 RESULTS WITH PHOTOS
అభ్యర్థులు ఫోటోలతో కూడిన ఈ పరీక్ష ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా పొందవచ్చు.
అభ్యర్థులు ఈ ఫలితాలను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కాఫీలను తమ యొక్క కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మరియు సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
TGPSC DT (NOV 2025) RESULTS UDYOGA SAMACHARAM FORMAT
OFFICIAL WEBSITE

