Tgpsc departmental test hall tickets may 2026 - bikki news

TGPSC Departmental test hall tickets may 2026

BIKKI NEWS (MAY 16) : TGPSC Departmental test hall tickets may 2026 Session. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 2026 సెషన్ కు సంబంధించి డిపార్ట్మెంటల్ పరీక్షలు హాల్ టికెట్లను మే 18 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది.

TGPSC Departmental test hall tickets may 2026

అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా నేరుగా హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో మే 23 నుండి జూన్ 1 వరకు హెచ్ఎండిఏ పరిధిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://www.tgpsc.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →