TG TET 2025 RESULTS – టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 22) : TG TET RESULTS 2025. తెలంగాణ టెట్ ఫలితాలు 2025 ను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు పొందవచ్చు..

TG TET RESULTS 2025

ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా పొందవచ్చు.

జూన్ 18 – 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు.

TG TET 2025 (1) RESULTS 🔗 – 1

TG TET 2025 (1) RESULTS 🔗 – 2