Tg rjc cet 2026 results ఆర్జేసీ సెట్ ఫలితాలు - bikki news

TG RJC CET 2026 Results ఆర్జేసీ సెట్ ఫలితాలు

BIKKI NEWS (MAY 16) : TG RJC CET 2026 Results link. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ మే 3న నిర్వహించిన TG RJC CET -2026′ ఫలితాలు విడుదలయ్యాయి.

TG RJC CET 2026 Results link

ఈనెల 18 నుంచి అభ్యర్థులు కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లో పుట్టిన తేదీ, హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి మెరిట్ కార్డులు పొందొచ్చని సంస్థ ప్రకటించింది.

మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశానికి ఎంపికైన వారికి కాలేజీల సమాచారాన్ని మొబైల్ నంబర్లకు పంపిస్తారు.

OFFICIAL WEBSITE – TG RJC CET

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →