Tg inter rv rc results 2026 - రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఫలితాలు - bikki news

TG inter RV RC Results 2026 – రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఫలితాలు

BIKKI NEWS (MAY 07) : TG inter RV RC Results 2026 link. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేసింది.

TG inter RV RC Results 2026 link

మే 13 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు

విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

RE VERIFICATION RESULTS

Re-Counting Results

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →